మణుగూరు: భారాస పోరాటాలతోనే విద్యుత్తు ఛార్జీల నిలుపుదల

75చూసినవారు
మణుగూరు: భారాస పోరాటాలతోనే విద్యుత్తు ఛార్జీల నిలుపుదల
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిలిపినందుకు నాయకులు, కార్యకర్తలు మణుగూరులోని బిఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో సంబరాలు నిర్వహించారు. రేగా కాంతారావు మాట్లాడుతూ భారాస పాలనలో ప్రజలకు కరెంట్ కష్టాలులేవన్నారు. తమ పార్టీ పోరాటంతోనే ప్రజలకు విద్యుత్తు ఛార్జీల పెంపు ముప్పు తప్పిందన్నారు. అనంతరం పలువురు నాయకులు రేగాకు మిఠాయి తినిపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్