అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే పాయం

51చూసినవారు
అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే పాయం
ప్రజల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆదివారం మణుగూరు ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, పీఆర్, ఆర్ అండ్ బి, ఐటీడీఏ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశంను నిర్వహించారు. వివిధ రకాల అభివృద్ధి పనుల గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తీసుకోని వెంటనే పనులను పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్