వంగూరు మండలంలో సోమవారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

66చూసినవారు
వంగూరు మండలంలో సోమవారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థిస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్