మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ

54చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో శనివారం ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఉగాది పండగను పురస్కరించుకుని ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి తమ తమ గ్రామాలకు వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఆర్టీసీ బస్సు కూడా ఆక్యుపెన్సీ రేషియోను మించి ప్రయాణికులను తరలిస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్