చిట్యాలలో ఘనంగా బిఆర్ఎస్ సంబరాలు

56చూసినవారు
చిట్యాలలో ఘనంగా బిఆర్ఎస్ సంబరాలు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చిట్యాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మారుతి గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్