ఉచిత సైన్స్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

74చూసినవారు
ఉచిత సైన్స్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
వేసవి సెలవుల్లో జిల్లా సైన్స్ కేంద్రంలో విజ్ఞాన శాస్త్రాలపై ఏర్పాటు చేసిన ఉచిత సైన్స్ శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్ లో వేసవి శిక్షణ శిబిరాల గోడ ప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని నూతన ఆవిష్కరణలు రూపొందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్