ఉస్మానియా హాస్పిటల్ భవనాల డిజైన్లపై మంత్రి సమీక్ష

75చూసినవారు
ఉస్మానియా హాస్పిటల్ భవనాల డిజైన్లపై మంత్రి సమీక్ష
హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష చేపట్టారు. ఈ నెల 31న నూతన భవన నిర్మాణాలకుCM రేవంత్‌, మంత్రి రాజనర్సింహ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో డిజైన్ల ఖరారుపై సమీక్షించారు. ఈ నెల 25న జరిగిన సమీక్షలో డిజైన్లలో సీఎం పలు మార్పులు సూచించారు. తాజాగా మార్పులు చేసిన డిజైన్లపై మంత్రికి ఆరోగ్య, ఆర్‌అండ్‌బీ శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్