దేవరకొండ: తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం దురదృష్టకరం

68చూసినవారు
దేవరకొండ: తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం దురదృష్టకరం
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ఆవిష్కరించడం దురదృష్టకరమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాజుల ఆంజనేయులు అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కేసీఆర్ దీక్షా దివాస్ తెలంగాణ రాష్ట్రానికి నిజమైన విజయ దివాస్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నీల రవి, రాజు, కృష్ణ, రమేష్ నాయక్, లోహిత్ రెడ్డి, బాబా, మధు, చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్