కేతేపల్లె: వృత్తి నిబద్దతతోనే ఉపాధ్యాయునికి గుర్తింపు

79చూసినవారు
కేతేపల్లె: వృత్తి నిబద్దతతోనే ఉపాధ్యాయునికి గుర్తింపు
వృత్తి నిబద్దతతోనే ఉపాధ్యాయునికి తగిన గుర్తింపు లభిస్తుందని భీమవరం జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు కే భిక్షమయ్య అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేతేపల్లె మండలం భీమవరం పాఠశాలలో బయోసైన్సు ఉపాధ్యాయుడు జి లింగయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయుడు దిక్సూచి అన్నారు.

సంబంధిత పోస్ట్