మాడుగులపల్లి: ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

73చూసినవారు
మాడుగులపల్లి: ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
మాడుగులపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. యూత్ ముఖ్య సభ్యులు పుల్లెంల సతీష్ మాట్లాడుతూ అంబేద్కర్ లేకుంటే బడుగు బలహీనవర్గాలకు ఇంకా చీకటి రోజులు ఉండేవని, అంబేద్కర్ నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో ఇంకా సజీవంగానే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంబేద్కర్ యూత్ సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్