మిర్యాలగూడ: అంబేద్కర్ అందరివాడు

57చూసినవారు
మిర్యాలగూడ: అంబేద్కర్ అందరివాడు
మిర్యాలగూడ పట్టణంలో అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దైద కిరణ్, ఉట్లపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల వెనుకబాటు తనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన జీవితాన్ని జాతి కోసం అంకితం చేశారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్