దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని చిలకల సతీష్ యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం పెద్దగట్టు జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ రాయనిపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకల వెంకన్న యాదవ్, చిలకల వెంకన్న యాదవ్, చిలకల శ్రీను యాదవ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈనెల 16 నుంచి 20 వరకు జరుగు పెద్ద గట్టు జాతరను విజయవంతం చేయాలని కోరారు.