మిర్యాలగూడ: ప్రజల ఆకలి తీర్చేవిధంగా సన్నబియ్యం పంపిణీ

71చూసినవారు
మిర్యాలగూడ: ప్రజల ఆకలి తీర్చేవిధంగా సన్నబియ్యం పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామం, వేములపల్లి మండలంలోని రావుల పెంట గ్రామాలలో గురువారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకం ప్రారంభించిందన్నారు.

సంబంధిత పోస్ట్