మిర్యాలగూడ: క్యాన్సర్ రోగులకు ఉచితంగా మూలికల పంపిణీ

50చూసినవారు
మిర్యాలగూడ: క్యాన్సర్ రోగులకు ఉచితంగా మూలికల పంపిణీ
మిర్యాలగూడలోని వెంకటాద్రి పాలెంలో మంగళవారం ఆయుర్వేద వైద్యుడు పండిట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి ఉచితంగా మూలికల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్ దాస రాజు జయరాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, చిట్టి బాబు నాయక్, ముసా అలి ఖాన్, డాక్టర్ మునిర్, ఉపేందర్, మదన్ మోహన్, పేషెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్