చోల్లేడు గ్రామంలో వృద్ధురాలు మృతి

64చూసినవారు
చోల్లేడు గ్రామంలో వృద్ధురాలు మృతి
అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన ఘటన మునుగోడు మండలంలోని చొల్లేడు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మల్లమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. విషయం తెలుకున్న బీఆర్ఎస్ గ్రామ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. చొల్లేడు గ్రామ మాజీ ఎంపీటీసీ బొడ్డు నరసింహ, ముప్ప వెంకటరెడ్డి, కనకాల నరసింహ, మాదాసు చంద్రయ్య, తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్