మునుగోడు: మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

55చూసినవారు
మునుగోడు: మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించి కనుచూపు మెరుగయ్యేలా లక్ష్యంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి, దీనికి ఫౌండేషన్ సౌజన్యంతో ఆదివారం మునుగోడు పట్టణంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి జ్యోతి వెలిగించి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్