కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన పెద్దబోస్క నాగరాజు తల్లి అనారోగ్యతో మృతి చెందినారు. వారి కుటుంబానికి బిజెపి పార్టీ నాయకులు శుక్రవారం 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి మండలం బిజెపి కోశాధికారి ఉపేంద్ర చారి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పిట్టల వెంకన్న, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు లింగాల నరేష్, పులుసు రాజు, పర్శనబోయిన శంకర్, తదితరులు పాల్గొన్నారు.