బ్రాహ్మణవెల్లంలలో ఘనంగా కుడారై మహోత్సవం

61చూసినవారు
బ్రాహ్మణవెల్లంలలో ఘనంగా కుడారై మహోత్సవం
నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం కుడారై పాయస నివేదన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిన్నెలలో తయారు చేసిన పాయసాన్ని స్వామికి నివేదించారు. అనంతరం భక్తులు కుడారై విశిష్టతను వివరిస్తూ పాశురాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్