ఆదే శ్రీశైలం నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆదివారం శ్రీ విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలు సిరి సంపదలు కలిగి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఉగాది పండుగను సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యుల నడుమ ఆనందోత్సాహంతో జరుపుకోవాలని శ్రీశైలం కోరుకున్నారు.