ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్ని పూర్తి చేయాలి

60చూసినవారు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్ని పూర్తి చేయాలి
గ్రామీణ, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో వారం, పది రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం అయన కలెక్టర్ కార్యాలయం నుండి మండలాల ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తదితరులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, వనమహోత్సవం కింద నాటిన మొక్కల సంరక్షణ తదితర పనులు నిరంతరం నిర్వహించేలా చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్