పోయినటువంటి సెల్ ఫోన్లు అప్పగింత

57చూసినవారు
కొద్ది రోజుల వ్యవధిలో నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను మంగళవారం నల్లగొండ రూరల్ ఏఎస్సై శేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులకు అందజేశారు. బాధితులు సెంట్రల్ ఈక్విట్మెంట్ ఐడెంటి రిజిస్టర్లో దరఖాస్తు చేసుకోగా. ఫోన్లో చోరీ చేసిన వ్యక్తి సిమ్ కార్డు మార్చగా లొకేషన్ వస్తుందని తెలిపారు. వీరితో పాటు దాదాపు 25 సెల్ ఫోన్స్ పోయినవి. అందులో 14 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్