స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

70చూసినవారు
11వ వార్డు కతాల్ గూడ స్మశాన వాటిక లో ప్రహరీ గోడ నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా 11వ వార్డు సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్