కనగల్: భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ

77చూసినవారు
స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రాత్రి కనగల్ మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్ అక్రమ్ గారు మాట్లాడుతూ విద్యార్థులు యువకులు భగత్ సింగ్ నీ స్ఫూర్తిగా తీసుకోనీ ప్రజాపోరాటాలు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్