నల్గొండ: నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

79చూసినవారు
నల్గొండ: నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
నల్లగొండ పట్టణంలోని శుభం కన్వెన్షన్ సెంటర్లో బండారు అమరేందర్ రెడ్డి మేనల్లుడు ఉదయ్ కుమార్ రెడ్డి - రూపరెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్. అనంతరం బండారు గార్డెన్స్ లో పల్నాటి నర్సింహ రెడ్డి పిల్లల నూతన పట్టువస్త్రాల అలంకరణ మహోత్సవానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది.

సంబంధిత పోస్ట్