నల్గొండలోని స్థానిక క్యాంప్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు గురువారం తెలియజేశారు. అనంతరం ఇట్టి దీపావళి పండుగ సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని మంత్రి ఆ భగవంతుని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.