సూర్యాపేట: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి

58చూసినవారు
సూర్యాపేట: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి
పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాస దీక్షలు ఫలించాలని ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్