నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్. గురువారం బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 4న మధ్యాహ్నం సమయంలో బాలుడును దుండగులు ఎత్తుకెళ్లినట్టు సీసీ కెమెరాలు రికార్డు అయింది పోలీసులకు సమాచారం అందివ్వగా విచారణ చేపట్టారు. బాధిత కుటుంబం గత మూడేళ్లు ఆసుపత్రి ఆవరణలో నివాసం ఉంటున్నారు. ఆసుపత్రి ఆవరణలో నివాసం ఉంటున్న పట్టించుకోని సిబ్బంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు