కేటీఆర్ కు రాఖీ కట్టిన ఆత్మకూర్ మున్సిపల్ చైర్మన్

73చూసినవారు
కేటీఆర్ కు రాఖీ కట్టిన ఆత్మకూర్ మున్సిపల్ చైర్మన్
రాఖీ పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ మున్సిపాలిటీకి చెందిన మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవి కుమార్ యాదవ్ సోమవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు తిలకం దిద్ది రాఖీ కట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్