నర్వ: ఎంపికైన క్రీడాకారులు హాజరు కావాలి

76చూసినవారు
నర్వ: ఎంపికైన క్రీడాకారులు హాజరు కావాలి
నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని పాతర్చేడ్ గ్రామంలో సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల నుండి ఎంపికపై క్రీడాకారులు బుధవారం హాజరు కావాలని ఎంపీడీవో శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్