డాక్టర్ విజయనంద్ని సన్మానించిన బిజెపి పట్టణ నాయకులు
బైంసా పట్టణంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ దత్తసాయి హాస్పిటల్ లో డాక్టర్ విజయయానంద్ని కలిసి ఘనంగా సన్మానించారు బిజెపి పట్టణ నాయకులు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రావుల పోశెట్టి, బిజెపి పట్టణ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు దిలీప్ ప్రవీణ్ పాల్గొన్నారు.