పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

76చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కడెం మండలంలోని అంబర్పేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసారు. ఆ పాఠశాలలో 2009-10 సంవత్సరంలో టెన్త్ చదువుకున్న విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమతో చదువుకుని మృతి చెందిన వారికి మౌనం పాటించారు. నాడు తమకు విద్యాబోధన చేసిన గురువులను ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్