ఎంపీ బండి సంజయ్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

82చూసినవారు
ఎంపీ బండి సంజయ్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్ ను శనివారం ఢిల్లీలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కలిసి అభినందనలు తెలిపారు. బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, సీనియర్ బీజేపీ నాయకులు అశోక్ ముస్తాఫిర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్