ఆలూర్ మండల కేంద్రంలో ఆర్టిఏ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై గాంధీ చౌక్ సమీపంలో అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాదారులతో మాట్లాడుతూ టు వీలర్ పై వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అలాగే ఫోర్ వీలర్ వాహనంపై వెళ్లేటప్పుడు సీటు బెల్టు తప్పనిసరిగా వాడాలి.