హనుమాన్ ఆలయంలో అన్నదానం కార్యక్రమం

73చూసినవారు
ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమన్ ఆలయంలో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్