ఆర్మూర్: ఆశావర్కర్లను సన్మానించిన నందిపేట్ కాంగ్రెస్ అధ్యక్షులు

56చూసినవారు
ఆర్మూర్: ఆశావర్కర్లను సన్మానించిన నందిపేట్  కాంగ్రెస్ అధ్యక్షులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ పొద్దుటూరి వినయన్న ఆదేశాల మేరకు నందిపేట్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఏఎన్ఎం, ఆశ వర్కర్స్ ని మంద మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తించి మహిళలు అన్ని రంగాల్లో విజయవంతం కావాలని ప్రతి రంగంలో మహిళలు పురుషులతో సమానంగా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్