టీఎస్ మీసేవ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు

56చూసినవారు
టీఎస్ మీసేవ ఆధ్వర్యంలో ఇఫ్తార్  విందు ఏర్పాటు
తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ నిజామాబాదు ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆర్మూర్, నిజామాబాదు, బోధన్ డివిజన్ ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు అన్వర్, ప్రధాన కార్యదర్శి ఆరిఫ్ మాట్లాడుతూ రంజాన్ పండగ పవిత్రను పాటించవలసిన నియమాలను వివరించారు.

సంబంధిత పోస్ట్