తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మెన్, ఉమెన్ చాంపియన్ షిప్ ఈ నెల 11, 12న ఆర్ట్ కళాశాల గ్రౌండ్ లో వాలీబాల్ మెన్, వుమెన్ టోర్నమెంట్ నిర్వహిస్తామని వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డా. బాలకిషన్, ఆర్గనైసింగ్ సెక్రటరీ డా. నేత తెలిపారు. ఈ పోటీలకు వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పి. జి కళాశాలల్లో చదువుతున్నవిద్యార్థులు అర్హులని సోమవారం తెలిపారు.