శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ యోగ కేంద్రంలో కేక్ కట్ చేసి మహిళ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ విభాగం పురుషోత్తం మాట్లాడుతూ ఆయుష్ విభాగం తరపున మహిళలు అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డీపీఎం వందన, యోగ శిక్షకులు విజయ భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.