నిజామాబాద్: గురు పూర్ణ పురస్కారంకు రచయిత ప్రేమ్ లాల్ ఎంపిక

59చూసినవారు
నిజామాబాద్: గురు పూర్ణ పురస్కారంకు రచయిత ప్రేమ్ లాల్ ఎంపిక
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత ప్రేమ్ లాల్ గురు పూర్ణ పురస్కారం కు ఎంపికైనట్లు కన్వీనర్ అశోక్ తెలిపారు. విద్యారంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా మదర్ థెరేసా ట్రస్ట్ వారు అచీవర్స్ ఆర్గనైజేషన్ అవార్డు అందజేస్తున్నట్లు కన్వీనర్ అశోక్రెడ్డి తెలిపారు. అవార్డుకు ఎంపిక రావడం పట్ల రచయిత ప్రేమ్లాల్ సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్