వేల్పూర్: మహాత్మా గాంధీకి వినతి పత్రం

57చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు దాటుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హామీలు అమలు చేసేలా గాంధీ మహాత్ముడికి వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్