మహిళలే ఈ సృష్టికి మూలం: ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు

81చూసినవారు
మహిళలే ఈ సృష్టికి మూలం: ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆలూర్‌లో మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళలను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలే ఈ సృష్టికి మూలమని అన్నారు.

సంబంధిత పోస్ట్