సైన్స్ ఫెయిర్ లో మోస్రా విద్యార్థుల ప్రతిభ

83చూసినవారు
సైన్స్ ఫెయిర్ లో మోస్రా విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్ జిల్లాలో ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో మోస్రా ప్రభుత్వం ఉన్నత పాఠశాల 9వ తరగతి చదువుతున్న డి అరుణ, సుమయ పర్వీన్ తమ ప్రతిభను కనపరిచి మొదటి స్థానంలో నిలిచారు. జిల్లా డీఈవో అశోక్ ప్రశంస పత్రాన్ని ఇస్తూ, మెమోంటో ను అందజేశారు. సోమవారం మోస్రా ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలాజీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్