బోధన్: ఇసుక ట్రాక్టర్లతో ఇబ్బందులు.. రైతుల ఆందోళన

69చూసినవారు
బోధన్: ఇసుక ట్రాక్టర్లతో ఇబ్బందులు.. రైతుల ఆందోళన
మండలంలోని సిద్ధాపూర్ ఇసుక పాయింట్ వద్ద బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. మంజీర నది నుంచి ఇసుక తరలిస్తున్న క్రమంలో తాము ఏర్పాటు చేసుకున్న పైప్ లైన్లు పగిలి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక ట్రాక్టర్లతో నష్టపోతున్నామని, అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్