చందూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండగా ఉన్నట్టుండి వాతావరణం సాయంత్రం అయ్యే సరికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. కురిసిన వర్షానికి తడవకుండా రోడ్డు పై ప్రయాణికులు సురక్షత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.