ప్రభుత్వ గిరిరాజ్ కళశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

74చూసినవారు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థినుల బతుకమ్మ పాటలకు ఆడిపాడుతూ నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్