కాళేశ్వరం జోన్ పోలీసు క్రీడాపోటీలు ప్రారంభం

85చూసినవారు
కాళేశ్వరం జోన్ పోలీసు క్రీడాపోటీలు ప్రారంభం
గోదావరిఖని సింగరేణి గ్రౌండ్లో కాళేశ్వరం జోన్ పోలీసు క్రీడాపోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కాళేశ్వరం జోన్ పరిధిలోని నాలుగు జిల్లాల పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్