చేవెళ్ల ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి

82చూసినవారు
చేవెళ్ల ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలం ఆలురు స్టేజ్‌ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్