ఇబ్రహీంపట్నం: శేఖర్ రెడ్డి మాతృమూర్తికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

57చూసినవారు
ఇబ్రహీంపట్నం: శేఖర్ రెడ్డి మాతృమూర్తికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు
సామిడి శేఖర్ రెడ్డి మాతృమూర్తి మరణించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాది రెడ్డి, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షడు అజ్మీరా హరి సింగ్ నాయక్, సైదులు ముదిరాజ్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్