ముస్లింలు ప్రత్యెక ప్రార్థనలు

69చూసినవారు
రంజాన్ మాసం నెల పూర్తి కావడంతో పాటు నెలవంక కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా గురువారం రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. దీనిని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. నెలవంకను చూసిన తర్వతనే రంజాన్ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నెలంతా ఉపవాసం ఉండి ఈద్ జరపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ముస్లిం సోదరులంతా కలసి సామూహికంగా ప్రార్థనలు జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్