అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి: ఎమ్మెల్యే

73చూసినవారు
అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి: ఎమ్మెల్యే
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు ఇంతవరకూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న అభ్యర్థులకు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన సంఘీభావం తెలిపారు. నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్